🔅🔅రంపచోడవరంలో జరిగే ఆదివాసీ రేలా ఉత్సవాలను జయప్రదం చేయాలని *బాలల హక్కుల కమిషన్ సభ్యులు గాంధీ బాబు* గారికి, వి ఆర్ పురం *మండల ఎమ్మార్వో సరస్వతి* గారికి,*మండల ఎంపీడీవో ఇమ్మాన్యూయల్* గారికి,*రెవెన్యూ డిటి రాంబాబు* గారికి *రెవెన్యూ ఆర్ ఐ రామకృష్ణ* గారికి ఆహ్వానాలు ఇవ్వడం జరిగింది.🔅🔅
y.sarath Kumar (Ysk)
Author
