కొండ రెడ్ల సంఘo నూతన కమిటీ టేకుపల్లి గ్రామం లో కమిటీ అధ్యక్షులు, వేట్ల.పెద్ద శ్రీనివాస్ రెడ్డి . పిట్ల.ప్రభాకర్ రెడ్డి , కోశాధికారి పిట్ల కొండారెడ్డి మరియు కమిటీ సభ్యుల ను గ్రామస్తులు ఎన్ను కున్నారు.

1001078190.jpg

ఆది వాసి కొండరెడ్ల సంఘo ఏలూరు జిల్లా కమిటీ.

జిల్లా నాయకులు భుజారి. చిట్టీ బాబు,రెడ్డి,కేచ్చేల. మాధవరెడ్డిగారి నాయకత్వ ఆధ్వర్యo లో కొండ రెడ్ల సంఘo నూతన కమిటీ టేకుపల్లి గ్రామం లో కమిటీ అధ్యక్షులు, వేట్ల.పెద్ద శ్రీనివాస్ రెడ్డి . పిట్ల.ప్రభాకర్ రెడ్డి , కోశాధికారి పిట్ల కొండారెడ్డి మరియు కమిటీ సభ్యుల ను గ్రామస్తులు ఎన్ను కున్నారు.

టేకుపల్లి గ్రామం

వేళేర్పాడు మండలం. 21/05/26.

y.sarath Kumar (Ysk)

Verified by MonsterInsights