ఎట్టకేలకు పులి బంధనం – గ్రామస్తులకు ఊరట
రాయవరం మండలం కుర్మాపురం గ్రామంలో పాడైపోయిన ఇంట్లో దాక్కున్న పులిని ఫారెస్ట్ అధికారులు విజయవంతంగా పట్టుకున్నారు. గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురైన నేపథ్యంలో, అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా పులిని బంధించారు.
y.sarath Kumar (Ysk)
