- ప్రెస్ నోట్ పోలవరం జిల్లా విఆర్ పురం మండలం చిన్నమట్టపల్లి పంచాయతీ గుండుగూడెం గ్రామం నుండి మాజీ సర్పంచ్ పిట్ట రామారావు ఎస్టి సెల్ అధ్యక్షుడు కోటo జయరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ కార్డు ప్రవేశపెట్టి తంబు వేస్తే బియ్యం ఇస్తామని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న కూటమి ప్రభుత్వం మరి అందరూ అందుబాటులోకి ఉండరు ఎందుకంటే పని నిమిత్తము లేక ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే హాస్పటల్ గాని వెళ్ళిన సందర్భంలో బియ్యం కూడా తీసుకుని సందర్భాలు ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఎందుకంటే తాము సిస్టం లేకుండా గత ప్రభుత్వాలు లాగా ఇస్తే ప్రజలకి మేలు జరుగుతుందని మరొకసారి ఈ కూటమిని మేము అడుగుతున్నాం అలాగే బియ్యం తీసుకోవాలంటే గంటల తరబడి లైన్లో నిలబడి బియ్యం తీసుకునే పరిస్థితి తెచ్చిన కూటమి ప్రభుత్వం అదే గత ప్రభుత్వంలో ప్రజలకి డోర్ టు డోర్ డెలివరీ చేసిన దాకలు ఉన్నాయి ఇప్పటికైనా ప్రజలు తెలుసుకొని స్థానిక ఎన్నికల్లో ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్న ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ పిట్ట రామారావు ఎస్టీ సెల్ అధ్యక్షుడు కోటo జయరాజు పిసా కమిటీ సభ్యులు సోడి రామారావు పాయం సత్యనారాయణ గ్రామస్తులు ఉయక లక్ష్మణరావు పిట్ట లక్ష్మయ్య p రాజు p వెంకయ్య u జయరాజు p నాగేశ్వరరావు మహిళలు m చుక్కమ్మ g,విజయ m లక్ష్మి p నచారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నర్
Please follow and like us:
y.sarath Kumar (Ysk)
