ఆర్టికల్ 342 ఏమి చెపుతుంది. Article 342 – రాజ్యాంగ నిబంధన (స్పష్ట వివరణ) భారత రాజ్యాంగం – Article 342 ప్రకారం: “ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ST) జాబితాను రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్తారు….
Category: local news
పాఠ్యపుస్తకాలు ,యూనిఫామ్, టై,బెల్ట్,లు అధిక ధరలకు అమ్ముతు, ఫీజులు కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫిజులు వసూలు చేస్తున్న ప్రవేట్ స్కూల్లో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
*శ్రీచైతన్య టెక్నో స్కూల్ , భాష్యం స్కూల్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి…* *ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్* *డిమాండ్….* ఏలూరు జిల్లా చింతలపూడిలో విద్యా సంవత్సరం మొదలుకాకుండానే ప్రవేశాలు నిర్వహిస్తున్న శ్రీచైతన్య టెక్నో స్కూల్,భాష్యం స్కూల్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు కఠిన…
తీవ్ర అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతున్న మద్దిపాటి ఏడుకొండలు వైద్యానికి రూ.3 లక్షల 40 వేల విలువైన ఎల్ఓసి లెటర్‌ను చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ గారు
జంగారెడ్డిగూడెం మండలం వేగవరం హాస్పిటల్లో తీవ్ర అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతున్న మద్దిపాటి ఏడుకొండలు వైద్య ఖర్చులు అధికంగా ఉండటంతో వారి కుటుంబ సభ్యులు శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారిని కలిసి సహాయం కోరగా, వెంటనే స్పందించిన శాసనసభ్యులు నిమిషం ఆలస్యం…
శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మ వారి సప్త మ వార్షికోత్సవ ము సందర్భంగా విశేష పు జలు అభిషేకలు
శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మ వారి సప్త మ వార్షికోత్సవ ము సందర్భంగా విశేష పు జలు అభిషేకలు y.sarath Kumar (Ysk)
తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న 38వ కార్యకర్తల సమావేశంలో భాగంగా కావలి నియోజకవర్గ టీడీపీ పార్టీ శ్రేణులతో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉంది.
తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న 38వ కార్యకర్తల సమావేశంలో భాగంగా కావలి నియోజకవర్గ టీడీపీ పార్టీ శ్రేణులతో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉంది. ఈ…
పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పయనిద్దాం దేశ భవిష్యత్తును కాపాడుకుందాం…..
*✊పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పయనిద్దాం దేశ భవిష్యత్తును కాపాడుకుందాం……..* *ఆయన వర్ధంతి సభలో సున్నం రాజులు పిలుపు* y.sarath Kumar (Ysk)
పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగటం వల్ల సామాన్య ప్రజల మీద భారం పడుతుంది తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ తగ్గించి ఈ రాష్ట్ర ప్రజలకు భారం పడకుండా చూడాలి
విఆర్ పురం మండలం చిన్న మట్టపల్లి పంచాయతీ నుండి వైసీపీ మాజీ సర్పంచ్ పిట్ట రామారావు ఎస్టీ సెల్ అధ్యక్షుడు కోటo జయరాజు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగటం వల్ల సామాన్య ప్రజల మీద భారం పడుతుంది తక్షణమే…
రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి గారికి* * ఆహ్వాన పత్రాన్ని ఇస్తున్న ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు,…🏹🏹🏹
రంపచోడవరంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో *మే 24,25,26 న జరిగే ఆదివాసీ రేలా ఉత్సవాలకు* హాజరుకావాలని కోరుతూ * *రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి గారికి* * ఆహ్వాన పత్రాన్ని ఇస్తున్న ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు,…🏹🏹🏹…
ఆదివాసీ రేలా ఉత్సవాన్ని ఎమ్మార్వో గారిని కమిషనర్ గారిని ఆహ్వానించిన ఆదివాసీల నాయకులు.
🔅🔅రంపచోడవరంలో జరిగే ఆదివాసీ రేలా ఉత్సవాలను జయప్రదం చేయాలని *బాలల హక్కుల కమిషన్ సభ్యులు గాంధీ బాబు* గారికి, వి ఆర్ పురం *మండల ఎమ్మార్వో సరస్వతి* గారికి,*మండల ఎంపీడీవో ఇమ్మాన్యూయల్* గారికి,*రెవెన్యూ డిటి రాంబాబు* గారికి *రెవెన్యూ ఆర్ ఐ రామకృష్ణ* గారికి…
శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయ చైర్మన్‌గా నియమితులైన రాజన్న సత్యనారాయణ.(జంగారెడ్డిగూడెం)
జంగారెడ్డిగూడెం ఆధ్యాత్మిక రథసారథి: రాజాన సత్యనారాయణ (సత్య పండు) గారి విశిష్ట సేవా ప్రస్థానం ఏలూరు జిల్లా (పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా) లోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన జంగారెడ్డిగూడెం పట్టణ చరిత్రలో రాజాన సత్యనారాయణ (సత్య పండు) గారికి ఒక ప్రత్యేక స్థానం…
చిన్నమటపల్లి గ్రామంలో శనివారం నాడు రేలా ఉత్సవాలను విజయవంతం చేయాలని
చిన్నమటపల్లి గ్రామంలో శనివారం నాడు రేలా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఉపాధి హామీ కూలీలతో మరియు గ్రామ పెద్దలతో కారం సుందరయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటుచేసి మే 24 25 26 రంపచోడవరం లో జరిగే గిరిజన ఆదివాసుల రేలా ఉత్సవాలు విజయవంతం చేయాలని…
స్మార్ట్ కార్డ్ సిస్టంతో ఇబ్బందులు పడుతున్న గిరిజనులు
ప్రెస్ నోట్ పోలవరం జిల్లా విఆర్ పురం మండలం చిన్నమట్టపల్లి పంచాయతీ గుండుగూడెం గ్రామం నుండి మాజీ సర్పంచ్ పిట్ట రామారావు ఎస్టి సెల్ అధ్యక్షుడు కోటo జయరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ కార్డు ప్రవేశపెట్టి తంబు వేస్తే బియ్యం ఇస్తామని…
పోలవరం నిర్వాసితులకు రూ. 306.61 కోట్ల పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అందించారు. లబ్ధిదారులకు ఆర్అండ్ఆర్ కాలనీలకు సంబంధించి ఇళ్ల తాళాలను సీఎం అందించారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. పోలవరం నిర్వాసితులకు రూ. 306.61 కోట్ల పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అందించారు. లబ్ధిదారులకు ఆర్అండ్ఆర్ కాలనీలకు సంబంధించి ఇళ్ల తాళాలను సీఎం అందించారు. #PolavaramProject #ChandrababuNaidu #AndhraPradesh #iTDPforTDP…
“ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల వలలో యువత”
📰 “ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల వలలో యువత” యాడ్స్ మాయలో పడుతూ లక్షలు కోల్పోతున్న వెంకట లాంటి వారు… నిజం ఏమిటి? విజయవాడ, ప్రతినిధి: ఇటీవల కాలంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్‌లు యువతను వేగంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా వంటి పెద్ద…
శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే.,పంచాంగ శ్రవణ పుస్తకాన్ని ఆవిష్కరించి ఎమ్మెల్యే సొంగా రోషణ్ కుమార్.
శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే. పంచాంగ శ్రవణ పుస్తకాన్ని ఆవిష్కరించి ఎమ్మెల్యే సొంగా రోషణ్ కుమార్. చింతలపూడి నియోజకవర్గమైన జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో…
*ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికి, రాష్ట్ర ప్రజలకు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు శ్రీమతి వైయస్ భారతి రెడ్డి గారితో కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు*
*ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికి, రాష్ట్ర ప్రజలకు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు శ్రీమతి వైయస్ భారతి రెడ్డి గారితో కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు* y.sarath…
నిధులు దుర్వినియోగం చేసిన బొర్రంపాలెం సర్పంచ్ పై సీరియస్ అయిన కలెక్టర్
ప్రజల సొమ్మును కక్కుర్తి పడి తింటే అధికారులు ఊరుకోరని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి గారు మరోసారి నిరూపించారు. ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామ పంచాయతీలో సాగిన నిధుల అక్రమ దందాపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. రూ. 25,94,268/-…
పంచాయితీ మొత్తం బోర్లు రేపేర్లు, బోర్ల ప్లేట్లు మరమ్మత్తు చేయిస్తున్న సర్పంచ్..నాగమణి
పంచాయితీ మొత్తం బోర్లు రేపేర్లు, బోర్ల ప్లేట్లు మరమ్మత్తు చేయిస్తున్న సర్పంచ్..నాగమణి -కూనవరం :-మండలంలోని పెద్దార్కూర్ గ్రామంలో ఉన్న మంచి నీటి బోర్ల సమస్యను పరిష్కరించారు స్థానిక సర్పంచ్ నాగమణి.రానున్న వేసవి కాలం దృష్టిలో ఉంచి మంచి నీటి సమస్య తలెత్తకుండ ఉండాలని స్థానిక…
నిర్వాసితుల ఖాతాల్లో రూ: 250కోట్ల నగదు జమా చేసిన ప్రభుత్వం
*పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండ* *నిర్వాసితుల ఖాతాల్లో రూ: 250కోట్ల నగదు జమా చేసిన ప్రభుత్వం* *ఇప్పటి వరకు 27,146 మంది లబ్ధిదారులకు మూడు విడతల్లో రూ;1943.51 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం* *నిర్వాసితులకు చెక్కు అందజేసిన…
92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో గుజరాత్ తీరానికి శివాలిక్ నౌక
*92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో గుజరాత్ తీరానికి శివాలిక్ నౌక* పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్‌లో నెలకొన్న వంట గ్యాస్ కష్టాలకు కాసింత తెరపడనుంది. గ్యాస్ కోసం తిప్పలు పడుతున్న కోట్లాదిమందికి ఊరటనిస్తూ భారీ లోడుతో ఎల్పీజీ ట్యాంకర్ శివాలిక్ (Shivalik…
**పిసా గ్రామసభ నిర్వహించకుండా ప్రజలతో తెల్ల పేపర్ పై సంతకాలు చేయించిన అధికారులపై చర్యలు తీసుకోండి*
**స్థానిక ప్రజలకు తెలియకుండా చిడుమూరులో మైనింగ్ నిర్వహణకు కసరత్తులు* **పిసా గ్రామసభ నిర్వహించకుండా ప్రజలతో తెల్ల పేపర్ పై సంతకాలు చేయించిన అధికారులపై చర్యలు తీసుకోండి* ఐటీడీఏ గ్రీవెన్స్ లో ఫిర్యాదు బుధవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16)ఆధ్వర్యంలో పలు…
అశ్వారావుపేట(మండలం), వినాయకపురం(గ్రామం)లో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ చిలకలగండి మాజీ MLA, BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు.ముత్యాలమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవంలో పాల్గొన్న
అశ్వారావుపేట(మండలం), వినాయకపురం(గ్రామం)లో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవంలో ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA, BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు* పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు…
*మండల ప్రాధమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పధకాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన MLA డా. కామినేని శ్రీనివాస్ గారు.*
*మండల ప్రాధమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పధకాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన MLA డా. కామినేని శ్రీనివాస్ గారు.* ఈరోజు గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు మండవల్లి మండలం లోకుమూడి గ్రామములో మండల ప్రాధమిక…