Country: ఆంధ్రప్రదేశ్
- కేంద్ర బడ్జెట్ 2026 _ 2027 జి.రాంజీ ప్రశంసనీయం.. బిజెపి.. చింతూరు
డివిజన్
ప్రెస్ నోట్ 2/01/2026….
…. 2026 కేంద్ర ప్రభుత్వం NDA పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ దేశ అభివృద్ధికి వికసిత్ భారత్ వైపు చారిత్రాత్మకమైనదని వ్యవసాయ రంగంలో ఆర్థిక రంగం లో. ఆరోగ్య .విదేశ విద్య .రక్షణ రంగంలో భారీ బడ్జెట్ కేటాయింపు జరిగాయని బిజెపి నాయకులు .పాయం .వెంకయ్య (ఎస్టీ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యులు) ముత్యాల రాంబాబు వి ఆర్ పురం. మండల అధ్యక్షులు. బుర్ర కామేశ్వరి (జిల్లా కార్యదర్శి ) సోందే. నాగేశ్వరరావు (బిజెపి ఎస్టీ మోర్చా డివిజన్ నాయకులు.) .కరక పవన్ కుమార్ (కూనవరం బిజెపి మండల అధ్యక్షులు) .సాలాది .రాఘవేంద్ర కుమార్ టౌన్ కన్వీనర్.ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు…
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని జిరాంజీ పథకం గ్రామీణ రోజ్.గార్ యోజన గా పేరు మార్చి వంద రోజులు పని దినాలను 125 రోజులకి పెంచడం వ్యవసాయ సీజన్లో కాకుండా పని లేని రోజుల్లో పనులను చేసేందుకు మార్పులు జరిగాయని కూలి రేట్లు పెంపు వారం వారం పేమెంట్స్ కూలీలకు డబ్బులు చెల్లించే విధంగా చర్యలు జరిగాయని బిజెపి నాయకులు తెలిపారు.
కానీ కొన్ని ప్రతిపక్షాలు ముఖ్యంగా సిపిఎం పార్టీ నాయకులు తమ స్వార్థ రాజకీయం కోసం జి రాంజీ ఉపాధి పనులను ఇంకా ఉండవని కూలీలకు అన్యాయం జరుగుతుందని బిజెపి పై కోపంతో ఉపాధి కూలీలను తప్పు ద్రోవ పట్టించు వద్దని బిజెపి నాయకుడు తెలిపారు. ఉపాధి హామీ పనులు కేంద్ర బిజెపి ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పేదలకు అందబోతున్నాయని ప్రజలు భయపడవద్దని బిజెపి నాయకులు ప్రకటించారు గతంలో కూడా ప్రతిపక్షాలు సిపిఎం కాంగ్రెస్ పోలవరం ప్యాకేజీ ఇప్పిస్తామని మోసం చేశారని ఈరోజు తమ ఉనికిని కాపాడుకునేందుకు కేంద్ర బడ్జెట్ పై జి రామ్ జి పథకం పైన విమర్శిస్తూ ప్రజలను గందరగోళ పర్చ వద్దని బిజెపి నాయకులు తెలిపారు. రాబోయే కాలంలో ఉపాధి హామీ జిరాంజీ పథకం కేంద్ర బడ్జెట్ 2026 2027 పైన గ్రామాలలో ప్రజలకు అవగాహన పెంచే కార్యక్రమం నెలరోజుల పాటు నిర్వహిస్తామని బిజెపి నాయకులు తెలిపారు
y.sarath Kumar (Ysk)
