R&R కొండరెడ్ల గ్రామాల లో మతమార్పిడి ప్రార్థన లు హడావుడి కాలనీ గందరగోలo 👉జ్ఞానవరం కాలనీ

IMG-20260315-WA0243.jpg

👉ఈరోజు కోయిదా,తెల్ల దిబ్బల R&R కొండరెడ్ల గ్రామాల లో మతమార్పిడి ప్రార్థన లు హడావుడి కాలనీ గందరగోలo 👉జ్ఞానవరం కాలనీ తుమ్ములేరు గ్రామ నకిలీ పాస్టర్లు కరుణానిధి, వంశీ పాస్టర్లపై నీరసన సెగా.. ….మత విద్వేషాలు మతమార్పిడుల పంజా ఆశలు , కోరికలు,ప్రలోభాల తో అజ్ఞాన, నిరక్షరాస్యత అమాయకుల కొoడ రెడ్లను ఆకట్టుకొని కొండ రెడ్ల తెగ సంస్కృతి సంప్రదాయానికి ఉనికిని హక్కులను కాలరాస్తున్న మత మార్పిడి పాస్టర్లు మా గ్రామాలకు రావద్దని బాబోయ్ రావద్దు. బాబోయ్. రావొద్దు అని కుండ బద్దలుగా చెప్తున్నా దొరమామిడి R&R గ్రామవాసులు మా సంస్కృతి సంప్రదాయాలు మాకు ముద్దు విదేశీ మతం వద్దు. గ్రామస్తులు వాదన. గ్రామ పర్మిషన్ లేదు చర్చి లేదు అధికారికంగా పర్మిషన్ లేదు. నీతులు వల్లిస్తున్న పాస్టర్లు.

vetla muthyalareddy

Verified by MonsterInsights