శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే.,పంచాంగ శ్రవణ పుస్తకాన్ని ఆవిష్కరించి ఎమ్మెల్యే సొంగా రోషణ్ కుమార్.

Screenshot_20260319_182721_WhatsApp.jpg

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే.

 

పంచాంగ శ్రవణ పుస్తకాన్ని ఆవిష్కరించి ఎమ్మెల్యే సొంగా రోషణ్ కుమార్.

 

చింతలపూడి నియోజకవర్గమైన జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు.

 

ఉగాది వేడుకల్లో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్.

 

ఉగాది పచ్చడి స్వీకరించిన కూటమి నేతలు.

y.sarath Kumar (Ysk)

Verified by MonsterInsights