చిన్నమటపల్లి గ్రామంలో శనివారం నాడు రేలా ఉత్సవాలను విజయవంతం చేయాలని

1001072147.jpg

చిన్నమటపల్లి గ్రామంలో శనివారం నాడు రేలా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఉపాధి హామీ కూలీలతో మరియు గ్రామ పెద్దలతో కారం సుందరయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటుచేసి మే 24 25 26 రంపచోడవరం లో జరిగే గిరిజన ఆదివాసుల రేలా ఉత్సవాలు విజయవంతం చేయాలని పులి సంతోష్ కుమార్ కోరారు ఈ కార్యక్రమంలో సోడే తమ్మయ్య పటేల్ చిన్న మట్టపల్లి ఎంపిటిసి పూనెం ప్రదీప్ కుమార్ పండా వెంకటేష్ సోడే రాజారావు కారం నరసింహారావు మోసం సుబ్బయ్య సున్నం పొద్దయ్య గొంది అరుణ సున్నం భద్రమ్మ కారం బాయమ్మ కారం శాంతమ్మ పాల్గొన్నారు

y.sarath Kumar (Ysk)

Verified by MonsterInsights