వాస్తవం పవిత్రం వ్యాఖ్యానం స్వతంత్రం ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరంలో దాదాపు సర్కిల్ ఇన్స్పెక్టర్లు పదిమందికి పైగా సస్పెన్షన్కు గురయ్యారు అందులో నలుగురు రిమూవ్ ఫ్రమ్ దేర్ సర్వీసెస్ అని కోర్టు నుండి డైరెక్ట్ గా అడ్రస్ వచ్చాయి కానీ సర్కిల్ ని కొంతమంది అవినీతికి మార్కుగా కొంతమంది సిఐలు చెడ్డపేరు తెచ్చారు కానీ ప్రజల తరఫున మంచిగా నిలబడి నిక్కర్స్గా డ్యూటీ చేసే సర్కిల్ ఇన్స్పెక్టర్లు కూడా కొంతమంది ఉన్నారు
Sali Rajasekar
