విఆర్ పురం మండలం చిన్న మట్టపల్లి పంచాయతీ నుండి వైసీపీ మాజీ సర్పంచ్ పిట్ట రామారావు ఎస్టీ సెల్ అధ్యక్షుడు కోటo జయరాజు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగటం వల్ల సామాన్య ప్రజల మీద భారం పడుతుంది తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ తగ్గించి ఈ రాష్ట్ర ప్రజలకు భారం పడకుండా చూడాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నా ఎందుకంటే పెట్రోల్ డీజిల్ పెరగటం వల్ల బంకులు లేని ప్రాంతాల్లో అధిక ధరకు విక్రయిస్తున్న దళారులు బంకు దగ్గర ఒక రేటు దళారులు ఎక్కువ రేటు అమ్ముతున్నారు అలాంటి జరుగకుండా ఈ కూటమి ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పిట్ట రామారావు కోటం జయరాజు సోoడి రామారావు పాయo సత్యనారాణ m రాజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నరు
y.sarath Kumar (Ysk)
