అశ్వారావుపేట(మండలం), వినాయకపురం(గ్రామం)లో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవంలో ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA, BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు* పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా మెచ్చా గారిని ఆలయ కమిటీ వారు శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో వారి వెంట మండల BRS పార్టీ అధ్యక్షులు జుజ్జూరి వెంకన్నబాబు,మాజీ MPP జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, కాసాని చంద్ర మోహన్,మోహన్ రెడ్డి,డా.భుక్య ప్రసాద్,అశ్వారావుపేట టౌన్ పార్టీ అధ్యక్షులు సంపూర్ణ, వేదాంతపురం మాజీ సర్పంచ్ ప్రసాద్,తాటి ప్రదీప్ చంద్ర, మళ్ళాయిగూడెం మాజీ సర్పంచ్ నారం రాజ్ శేఖర్,కన్నమ్మ,దీవెన,ఆరేపల్లి గోవింద్,జీవన్,మోటూరి మోహన్,నవీన్,తుంపాటి రమేష్,వంశీ,నాగు,పండు తదితరులు ఉన్నారు.
y.sarath Kumar (Ysk)
