*బడ్జెట్ దెబ్బతో మద్యం ధరలు ఆకాశానికి*
కేంద్ర బడ్జెట్ 2026లో ‘సిన్ గూడ్స్’ అయిన మద్యం, సిగరెట్ల ధరలు పెరిగాయి. ఆల్కహాల్ స్క్రాప్, మినరల్ సేల్స్‌పై TCS 1% నుంచి 2%కి పెరగడం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ సుంకాలను సవరించే అవకాశం వల్ల మద్యం ధరలు గణనీయంగా పెరిగాయి. గతంలో రూ.వెయ్యి ఉన్న మద్యం బాటిల్ ధర ఇప్పుడు రూ.1,050-రూ.1,100 వరకు చేరే అవకాశం ఉంది. సిగరెట్లపై 40% GSTతో పాటు అదనపు సెస్, ఎక్సైజ్ డ్యూటీలు విధించారు. బీడీల ధరలు మాత్రం మారలేదు.
Please follow and like us:
y.sarath Kumar (Ysk)
