ఎట్టకేలకు పులి బంధనం – గ్రామస్తులకు ఊరట

ఎట్టకేలకు పులి బంధనం – గ్రామస్తులకు ఊరట   రాయవరం మండలం కుర్మాపురం గ్రామంలో పాడైపోయిన ఇంట్లో దాక్కున్న పులిని ఫారెస్ట్ అధికారులు విజయవంతంగా పట్టుకున్నారు. గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురైన నేపథ్యంలో, అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా పులిని బంధించారు. y.sarath Kumar (Ysk)

‘ధోతీ–పిలక నా హోదాకు అవమానం’ అంటూ విడాకుల డిమాండ్!

*భర్త కష్టంతో చదివి ఎస్సై అయిన భార్య… ‘ధోతీ–పిలక నా హోదాకు అవమానం’ అంటూ విడాకుల డిమాండ్!* భోపాల్ ఫ్యామిలీ కోర్టులో నమోదైన ఓ విచిత్రమైన విడాకుల కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పౌరోహిత్యం వృత్తి చేసే భర్త తన భార్య భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేస్తూ ఆమెను చదివించి, పోలీస్ శాఖలో ఎస్సై (SI) ఉద్యోగం సాధించేలా ప్రోత్సహించాడు. అయితే ఉద్యోగం వచ్చిన అనంతరం భార్య ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని భర్త కోర్టును ఆశ్రయించాడు. … Read more

సంక్రాంతికి కోడిపందాలు లేనట్లేనా? కోడిపందాలను అడ్డుకోమంటూ హైకోర్టు ఆదేశం

*కోడి పందేలను అడ్డుకోండి: హైకోర్టు ఆదేశం* సంక్రాంతి పండగకు కోడి పందేలు నిర్వహిస్తే జంతుహింస నిరోధక చట్టం 1960, ఎపి జూద నిరోధక చట్టం-1974 కింద చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, ఎసిపిలను హైకోర్టు ఆదేశించింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు నిర్వహించే సంప్రదాయ నేపథ్యంలో ఆ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలంది. చట్టాల ఉల్లంఘనలు జరిగితే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించింది. కింది … Read more

Verified by MonsterInsights