వాస్తవం పవిత్రం వ్యాఖ్యానం స్వతంత్రం ఆత్మా నినాదం

వాస్తవం పవిత్రం వ్యాఖ్యానం స్వతంత్రం ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరంలో దాదాపు సర్కిల్ ఇన్స్పెక్టర్లు పదిమందికి పైగా సస్పెన్షన్కు గురయ్యారు అందులో నలుగురు రిమూవ్ ఫ్రమ్ దేర్ సర్వీసెస్ అని కోర్టు నుండి డైరెక్ట్ గా అడ్రస్ వచ్చాయి కానీ సర్కిల్ ని కొంతమంది అవినీతికి మార్కుగా కొంతమంది సిఐలు చెడ్డపేరు తెచ్చారు కానీ ప్రజల తరఫున మంచిగా నిలబడి నిక్కర్స్గా డ్యూటీ చేసే సర్కిల్ ఇన్స్పెక్టర్లు కూడా కొంతమంది ఉన్నారు Sali Rajasekar

*ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..*   *21 మంది మృతి.. 30 పైగా మందికి గాయాలు..* 

1001094264.jpg

*ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..*

*21 మంది మృతి.. 30 పైగా మందికి గాయాలు..*

దేశ రాజధాని ఢిల్లీలోని

ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా 21 మంది చనిపోగా.. 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. మల్వియా నగర్‌లోని, హౌజ్ రాణీ లైన్‌లో ఐదంతస్తుల భవనం ఉంది. భవనం బేస్‌మెంట్‌లో ‘లెమన్ గ్రీన్ రెస్టారెంట్’ ఉంది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

మంటల్లో చిక్కుకుని 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 40 మందికి పైగా జనం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది మధ్య ఆసియా, ఆఫ్రికాకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది.

Read more

y.sarath Kumar (Ysk)

ఆర్టికల్ 342 – రాజ్యాంగ నిబంధన (స్పష్ట వివరణ)

ఆర్టికల్ 342 ఏమి చెపుతుంది.   Article 342 – రాజ్యాంగ నిబంధన (స్పష్ట వివరణ) భారత రాజ్యాంగం – Article 342 ప్రకారం: “ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ST) జాబితాను రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్తారు. ఆ జాబితాలో ఉన్న గిరిజన సమూహాలకే ST హోదా వర్తిస్తుంది.” 👉 ST హోదా జాతి (Tribe) ఆధారంగా ఉంటుంది. కానీ ఆ గిరిజనుల సంప్రదాయాలు, మత విశ్వాసాలు, సామాజిక ఆచారాలు, … Read more

కొండ రెడ్ల సంఘo నూతన కమిటీ టేకుపల్లి గ్రామం లో కమిటీ అధ్యక్షులు, వేట్ల.పెద్ద శ్రీనివాస్ రెడ్డి . పిట్ల.ప్రభాకర్ రెడ్డి , కోశాధికారి పిట్ల కొండారెడ్డి మరియు కమిటీ సభ్యుల ను గ్రామస్తులు ఎన్ను కున్నారు.

y.sarath Kumar (Ysk)

Verified by MonsterInsights